I) గ్రామా పంచాయత్ కార్యాలయం
దీనిలో అధికారులు గ్రామా సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, వార్డు మెంబర్స్,గ్రామా సేవకులు ఉంటారు.
;;విధులు;;
గ్రామా పంచాయితీ లోని గ్రామా సమస్యలను తీర్చడం, గ్రామం లోని రోడ్లను,నీటి వసతులను, వనరులను నియంత్రిచాడం . గ్రామా పతకలును కల్పించడం మొదలగునవి.
II) సాక్షర భారత్ కార్యాలయం
ఇది వయోజన విద్య కోసం ఏర్పాటు చేసింది. దీనిలో ఒక అధికారి,వలన్టిర్లు ఉంటారు.
;;విధులు;;
గ్రామంలో రాత్రి పుట బళ్ళు నిర్వహించి అందర్నీ అక్షరాస్యులుగా చేయడం. పుస్తకాలూ,పెన్సిళ్ళు ,కుట్టు మిషిన్ ల ద్వార పనులు నేర్పించడం .
III) వైద్యశాల
చిన్న వైద్య సదుపాయం గల గది ఉంది. దీనిలో ఒక వైద్యురాలు, ఆశ కార్యకర్తలు పని చేస్తారు.
;;విధులు;;
గ్రామం లోని బాలింతలకు,చులింతలకు టీకాలు వేయడం. పుట్టిన పిల్లలకు పోలియో చుక్కలు టీకాలు వేయడం. అనారోగ్యంగా ఉన్న వారికీ వైద్య సహాయం చేయడం.
నీటి vasathi :-
ఉరిలో మూడు మంచినీటి మోటార్ బోర్వేల్స్ ఏర్పాటు చేసారు, వీటి ద్వార గ్రామా ప్రజలకు త్రాగునీరు అందిస్తునారు, 2010 లో ఒక వాటార్ ట్యాంక్ నిర్మించారు. దిని ద్వార ఉరికి సరిపడ త్రాగునీరు అందిచడం జరుగుతుంది .
డ్వాక్ర మహిళ సంగాలు.
ఇ సంగాల ద్వారా మహిళ సదికరత ఏర్పడుతుంది. మహిళలంతా గ్రూపులుగా విబజించాబడి, నగదు రూపం లో డబ్బును జమ చేస్తూ అబివృద్ది పనులకు వినియోగిస్తూ అబివృద్ది చెండుతునారు. వీరికి మండల స్తాయి దక్కన్ గ్రామిన బ్యాంకు సహకారం అందిస్తుంది.