Monday, December 21, 2015

హనుమాన్ టెంపుల్

మన కసిపెట్ లొ శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయమ్  క్రి.శె కొలెటి  పాపయ్య గుప్థ గారి పెరున  29-11-1984 ఆలయన్ని  శ్రీ‌‌ సత్యనారయన గుప్త గారు నిర్మించరు. అ తరువాత 2014 ఈ గుడిని ఆధునికరించరు. గ్రామస్తుల సహకరమ్ తొ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం లొని విగ్రహాలు ని ప్రతిస్టపించరు ఇందులొ శ్రీ పొచమ్మ తల్లి వారి ఆలయని నిర్మించరు

No comments:

Post a Comment