Saturday, December 19, 2015

Manchi nilla borangi

మన కాసిపెట్ గ్రామనికి ఉత్తరము నా ఇ చెతి పంపు ఉంది. ఈ బొరు మన కాసిపెట్  ప్రజల విషిష్ట ఆధరన పొందింది. ఈ బొరు నీరు చాల రుచిగ ఉంటయ్. క్వర్టస్ మిధుగ చంద్రపల్లికి వెల్లె దారిలొ ఉంధి ఈ బొరు ఈ బొరు కు ఎదురుగ నగరమ్ కి వెల్లె దారి ఉంది.

No comments:

Post a Comment