History

మన కాశీపేట్ కి నిజం కాలం కంటే ముందు ఏర్పడింది. ఈ ఉరికి పూర్వనామం మదనపల్లి  అప్పుడు ఈ ఉరితో పాటు  మరో రెండు ఉర్లు కలిసి ఉండేవి అందులోని ప్రజలు వలస వేల్లెసే సరికి మదనపల్లి అనే ఉరు మిగిలింది .
తరవాత 70 ఏళ్ల క్రితం ఈ ఉరికి కాసిపేట్ అని నామకరణం చేసారు. చాల ఉర్ల నుంచి ప్రజలు వలస వచ్చి ఇక్కడ స్తిరపడ్డారు..
                 ఈ ఉరికి మండలం అయిన తాండూర్ నిజం సామంత రాజ్యం గ ఉండేవి . దానికి వ్యతిరేకంగా (పరిపాలనకు) పోరాటాలు చేసారు.  ఇందులో కొందఱు స్వాతంత్ర సమరయోదులు ఉన్నారు.
             క్రమంగా ఇప్పుడు కాసిపేట్ గ్రామం  వ్యవసాయదారులతో ,కులవృత్తులు కల్గిన వారితో,సింగరేణి కులిలతో  అన్ని వర్గాల వారితో నిండి ఉంది.
           గ్రామా ప్రజలలో 300% వరకు సింగరేణి ఉద్యోగులు కలరు. కూలీలు,వ్రుత్తి పనుల వారు 10% వ్యవసాయదారులు 60౦% ఉన్నారు . గ్రామం లో నీటి వసతి,విద్యుత్ వసతి కలదు. G.P OFFICE,SCHOOL, 3 ANGANWADI CENTERS,DWAKRA సంగాలు కలవు . గ్రామా అక్ష్యరాస్యత 70% కలదు.
        కాసిపేట్ గ్రమనికిక్ రావణ మార్గం సులబంగా  కలదు. అంతర్జాతీయ 2 కి.మీ దూరంలో  రైల్వేకు   2 కి.మీదూరంలో ఉంది.

No comments:

Post a Comment